తీగల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జనసేన ఆత్మీయ సమావేశం

గూడూరు నియోజకవర్గం: జనసేన పార్టీ గూడూరు నియోజకవర్గ జిల్లా ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ సమక్షంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర రామ రెడ్డి విచ్చేసిన ఆత్మీయ సమావేశంలో చిట్టమూరు మండల జనసేన నాయకులు, క్రాంతి గోను, శరత్, అక్బర్ కుమార్, కడూరు రాము, వాసు, వంశి కాటేపల్లి, కమతం వినోద్, ఏంబేటి ప్రవీణ్, శాంత కుమార్ తదితరులు పాల్గొన్నారు.