వాలంటీర్స్ అందరికీ జనసేన అండగా ఉంటుంది

అవనిగడ్డ నియోజకవర్గం: వాలంటీర్స్ అందరికీ జనసేన అండగా ఉంటుందని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషు బాబు మీడియా ముఖంగా భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవనిగడ్డ నియోజకవర్గంలోని గ్రామ వాలంటీర్స్ అందరికీ జనసేన పార్టీ అండగా ఉంటుందని, రానున్న కాలంలో వాలంటీర్స్ వేతనం పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి మీరు ఎవరు రాజీనామాలు చేయవద్దు, శేషు బాబు భరోసా ఇచ్చారు.