మెగా అభిమాన జనసైనికుడికి అండగా జనసేన

కృష్ణాజిల్లా: మెగాఅభిమాన మిత్రుడు కృష్ణాజిల్లా పెడనకు చెందిన చిరంజీవి హెల్పింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దోండపాటిచక్రధర్ ని తన ఇంటి వద్ద కలిసి తన ఆరోగ్య ఖర్చులకు రాజోలు నియోజకవర్గ మెగా అభిమానులు జనసేన నాయకులు నామన నాగభూషణం ద్వారా మెగా అభిమాన సహకారంతో ఫోన్ పే ద్వారా పంపిన 46,646 రూపాయిలు జనసేన నాయకులు గుండుబోగుల పెద్దకాపు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మెగా అభిమాన జనసైనికుడికి మనోదైర్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోనం రాజు, కుసుమ నాని, వీరా రాయుడు మరికొంత మంది మెగాఅభిమానులు పాల్గోన్నారు.