నిరుపేద కుటుంబానికి అండగా జనసేన

పాతపట్నం నియోజకవర్గం, హిరమండలం మండలం, భగీరథపురం గ్రామానికి చెందిన ఒక నిరుపేద కుటుంబానికి జనసైనికులు మరియు ఎన్నారై సింగపూర్ వారి సహాయ సహకారాలతో హిరమండలం జనసేన నాయకులు కొండాడ సురేశ్ ఆధ్వర్యంలో సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.