కళ్యాణదుర్గంలో టీడీపీ రిలే నిరాహార దీక్షకు జనసేన మద్దతు

కళ్యాణదుర్గం: పట్టణంలో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు నిరాహార దీక్షకు సంఘీభావంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు జిల్లా సెక్రెటరీ లక్ష్మీ నరసయ్య, జిల్లా జాయింట్ సెక్రెటరీ బాల్యం రాజేష్, బ్రహ్మసముద్రం మండల అధ్యక్షులు ఆంజనేయులు, బ్రహ్మసముద్రం మండల ప్రధాన కార్యదర్శులు రాయుడు, కళ్యాణదుర్గం పట్టణ అధ్యక్షులు రమేష్, కళ్యాణదుర్గం మండల అధ్యక్షులు జాకీర్, కంబదూరు మండల అధ్యక్షులు చంద్రమౌళి, కుందుర్పి మండల అధ్యక్షులు జయకృష్ణ, సెట్టూరు మండల అధ్యక్షులు కాంత్ రాజు, కళ్యాణదుర్గం పట్టణ వీరమహిళలు త్రివేణి, షేక్ తార, కళ్యాణదుర్గం పట్టణ నాయకులు ముక్కన్న, శ్రీహర్ష, బ్రహ్మసముద్రం మండల నాయకులు గోవిందు, క్యాతన్న, తిప్పేరుద్ర, నరసింహ, కంబదూరు మండల నాయకులు వెంకటేష్, నరేష్, సురేష్, పులికల్లు శ్రీనివాస్, తదితరులు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.