ప్రార్థనలు ముగించుకుని వస్తున్న ముస్లిం సోదరులకు జనసేన శుభాకాంక్షలు

అనంతపురం జిల్లా, గుంతకల్ నియోజకవర్గం పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పామిడి మండలంలో ప్రార్థనలు ముగించుకుని వస్తున్న ముస్లిం సోదరులకు జనసేన పార్టీ నాయకులు జనసైనికులు జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు అందరూ కలిసి జనసేన పార్టీ తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ వారికి వాటర్ ప్యాకెట్స్ అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు యం. ధనుంజయ, జనసేన ముస్లిం మైనార్టీ నాయకులు రోషన్ జమీర్, ఖాజావలి, సల్మాన్, సలీం, జుబేర్, శేక్షావలి, జనసేన పార్టీ నాయకులు జగదీష్, శరత్ బాబు, సూర్య ప్రకాష్, వేణు, రాజశేఖర్, సుధకర్, సిద్ద, ధనుంజయ, శివరాం, మాబూ, ప్రతాప్, ధన, లాలూ స్వామి, మురళి, నాగేంద్ర సుధాకర్, రాము, విశ్వనాథ్ సుకుమార్, హరికృష్ణ, నరేష్, సురేష్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.