జగ్గయ్యపేటలో జనసేనాని జన్మదిన వేడుకలు

మైలవరం, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అధినాయకుడు పేరు మీద పలు సేవా కార్యక్రమాల్లో జనసేన పార్టీ నాయకులు పోలిశెట్టి తేజ పాల్గొనడం జరిగింది.