పవన్ కళ్యాణ్ కు మద్దతుగా జాని మాస్టర్ ప్రచారం
పిఠాపురం నియోజకవర్గం: గొల్లప్రోలులో పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ, గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేపట్టిన స్టార్ క్యాంపెయినర్ జాని మాస్టర్. ఆయనతో పాటుగా డి కే చైతన్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/joh-1024x576.jpg)