పవన్ కళ్యాణ్ కు మద్దతుగా దివ్యాంగుల ప్రచారం

గొల్లప్రోలు, 10 వార్డ్ గాంధీ నగర్ లో శుక్రవారం దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి సంఘ దివ్యాంగులు డోర్ టు డోర్ స్వచ్ఛందంగా తిరగడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మాట ప్రకారం దివ్యాంగులు ప్రచారం చేయడం జరిగింది. గ్లాస్ గుర్తుకు ఓటు వేయమని పవన్ కళ్యాణ్ గారికి ఉదయ శ్రీనివాస్ కి రెండు గ్లాసు గుర్తుపై వేయాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉలవశెట్టి శ్రీనివాసరావు, మొగులి కనక లక్ష్మి పాల్గొన్నారు.