Kurnool: శిరివెళ్ళ మండలంలో జనసేన ప్రచారం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తాలూకా శిరివెళ్ళ మండలంలో జనసేన ప్రచారం

శిరివెళ్ళ గ్రామంలో 18వ వార్డు గల మెంబరు అకస్మాత్తుగా చనిపోవడంతో స్థానిక ఎన్నికలలో భాగంలో 18వ వార్డు అభ్యర్థిగా పసుల నరేంద్ర పోటీ చేశారు. అందుకుగాను 18వ వార్డుకు సంబంధించిన కొట్టాలపల్లె, ఖాదరా భాదరా, శిరివెళ్ళ శ్ఛ్ కాలనీలో కుక్కర్ గుర్తుకు వారి అమూల్యమైన ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని స్థానిక నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు.