బోడపాటి శివదత్ నేతృత్వంలో జయహో భారత్ ర్యాలీ

పాయకరావుపేట, జాతీయ వాదం, జాతీయ సమైక్యత కార్యక్రమాలలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని నిరూపించిన పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండల జనసైనికులు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి నేతృత్వంలో నక్కపల్లి మండలంలో ఘనంగా జయహో భారత్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.