పూజరిపాలెం ఎస్ సి సామాజికవర్గం నుండి జనసేన పార్టీలోకి చేరిక

కొత్తపేట: కొత్తపేట మండలం, పలివెల పంచాయతీ పరిధిలో పూజరిపాలెం నుండి ఎస్ సి సామాజికవర్గానికి చెందిన పలువురు సోమవారం రాత్రి వాడపాలెం కార్యాలయం నందు బండారు శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు.