జనసేనలో చేరికలు

తాడిపత్రి, పెద్ధపప్పురు మండలములోని దర్మాపురం గ్రామంలో నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి తాడిపత్రి జనసేన పార్టీ ఇన్చార్జి కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేనలొకి చేరడం జరిగింది. వారిని జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జీ కదిరి శ్రీకాంత్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.