మడకశిర జనసేనలో చేరికలు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-22-at-7.30.12-PM-1024x461.jpeg)
మడకశిర మండలం కల్లుమర్రి పంచాయితీలో శనివారం జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి 40 మందీ పార్టీలో చేరడం జరిగింది. వారికి మడకశిర మండల నాయకులు టి.శివాజి కండువా వేసి ఆహ్వానించడం జరిగింది. ఇలాగే పార్టీని మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలని తెలియచేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-22-at-7.30.14-PM-1024x461.jpeg)