ఘనంగా జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరణ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్ళే విధంగా జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ మరియు శతఘ్ని న్యూస్ సంయుక్తంగా రూపొందించిన 2024 క్యాలెండర్ వివిధ నియోజకవర్గాలలో జనసేన నాయకులచే ఆవిష్కరించడం జరిగింది.

ఆచంటలో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ సభ్యులు, కోనసీమ తిరుపతి వాడపల్లి జనసైనికులు మరియు ప్రవాస సింగపూర్ జనసేన పార్టీ ఎన్నారై సభ్యులు ఏపుగంటి సత్యసాయిబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేష్ మాజీ మంత్రి వర్యులు మరియు కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు చేగొండి హరిరామ జోగయ్య ఆవిష్కరించడం జరిగింది.

కొత్తపేటలో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ సభ్యులు, కోనసీమ తిరుపతి వాడపల్లి జనసైనికులు మరియు ప్రవాస సింగపూర్ జనసేన పార్టీ ఎన్నారై సభ్యులు ఏపుగంటి సత్యసాయిబాబు ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ఆవిష్కరించడం జరిగింది.

తాడేపల్లిగూడెంలో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ సభ్యులు, కోనసీమ తిరుపతి వాడపల్లి జనసైనికులు మరియు ప్రవాస సింగపూర్ జనసేన పార్టీ ఎన్నారై సభ్యులు ఏపుగంటి సత్యసాయిబాబు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించడం జరిగింది.

నందిగామలో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ సభ్యులు మరియు ఆస్ట్రేలియా ఎన్నారై జనసేన నాయకులు గాజుల మురహరి నాయుడు ఆధ్వర్యంలో నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.

గుంటూరులో గుంటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నేరేళ్ళ సురేష్ జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.

ముమ్మిడివరంలో శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నిమ్మకాయల నాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.

దర్శిలో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించిన దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు మరియు కనిగిరి నియోజకవర్గ జనసేన పార్టి సమన్వయకర్త వరికూటి నాగరాజు

కనిగిరిలో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించిన దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు మరియు కనిగిరి నియోజకవర్గ జనసేన పార్టి సమన్వయకర్త వరికూటి నాగరాజు

కూకట్పల్లిలో శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నిమ్మకాయల నాయుడు ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.

తిరుపతిలో జె.ఎస్.పి ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి కీర్తన

మార్కాపురంలో శతఘ్ని న్యూస్ సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించిన మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఇమ్మడి కాశీనాధ్.

ఆచంటలో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ సభ్యులు, కోనసీమ తిరుపతి వాడపల్లి జనసైనికులు మరియు ప్రవాస సింగపూర్ జనసేన పార్టీ ఎన్నారై సభ్యులు ఏపుగంటి సత్యసాయిబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ఆచంట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చేగొండి సూర్య ప్రకాష్ జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.

హైదరాబాదులో శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నిమ్మకాయల నాయుడు ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా కన్వినర్ శశిధర్ కొలికొండ జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది.

రాజోలులో శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నిమ్మకాయల నాయుడు ఆధ్వర్యంలో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించిన రాజోలు జనసేన నాయకులు.

గుంటూరులో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించిన మచిలీపట్టణం ఎంపి బాలశౌరి.

మచిలీపట్టణం జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించిన మచిలీపట్టణం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బండి రామకృష్ణ.

సర్వేపల్లిలో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్.

గల్ఫ్ లో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించిన ఎన్నారై జనసేన నాయకులు

విజయవాడలో జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఎన్నారై క్యాలెండర్ ఆవిష్కరించిన నగర జనసేన పార్టీ అద్యక్షులు మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతిన మహేష్