ఆలేటి నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

మహాత్మ జ్యోతిరావు పూలే 196 వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన అధ్యక్షుడు ఆలేటి నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే కు పూలమాలలు వేసి.. ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంద నాగరాజు, కెమిడి. జంపన్న, క్రాంతి, మంద. పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.