మృతుల కుటుంబ సభ్యులకు జ్యోతుల శ్రీనివాసు పరామర్శ

పిఠాపురం, గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామానికి చెందిన పంపన‌ మార్కేండేయులు ఇటీవల గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబసభ్యులను జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు కలిసి పరామర్శ చేసి పంపన‌ మార్కేండేయులు గారు మృతి పట్ల జ్యోతుల శ్రీనివాసు ప్రగాఢసాను భూతితెలియజేశారు. పంపన‌ మార్కేండేయులు పెద్దకార్యం నిమిత్తం తగు ఆర్థికసహాయం అందించారు. ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాసు మాట్లాడుతూ.. పంపన‌ మార్కేండేయులు గారు బీద కుటుంబం నకు కుటుంబానికి చెందిన వ్యక్తి. వారి కుటుంబం ప్రదాన సంపదనపరుడు పంపన‌ మార్కేండేయులు గారు కావడం వలన ఆయన మరణం కారణంగా ఆర్దికిబ్బందులుతో బాద పడుతన్నారని వీరి కుమారుడు 10వ తరగతి, కుమార్తె 7వ తరగతి చదువుతున్నారు. వీరి చదువుకు తగిన సహయం అందిస్తానని పంపన‌ మార్కేండేయులు గారు బార్య భవానీ గారు ఉపాధినిమిత్తం కుట్టుమిషన్ ను ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, తద్వారా వారి కుటుంబానికి రోజు వారి ఉపాధి కలుగుతుంది. తద్వారా వారి కుటుంబం పేదరికం నుండి బయటకు రావడం జరుగుతుందని వారి కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంట కొల్లు శివ, ఒట్టూరి శ్రీను, మేడి బోయిన సత్యనారాయణ, జ్యోతుల నానాజీ, సాదనాల చంటి రాము, జ్యోతుల గోపి, మంతిన గణేష్, కీర్తి చిన్నా, జీలకర్ర బాను తదితరులు పాల్గొన్నారు. అనంతరం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి కాపారపు తాతీలు మరణించారు. స్వర్గీయ కాపారపు తాతీలు కుటుంబసభ్యులను జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు పరామర్శ చేసి కాపారపు తాతీలు మృతి పట్ల ప్రగాఢసానుభూతి తెలియ జేశారు. జ్యోతుల శ్రీనివాసు వెంట మేడిబోయిన సత్యనారాయణ, జ్యోతుల నానాజీ, సాదనాల చంటి రాము, ఉమ్మిడి అప్పారావు, జ్యోతుల గోపి, ఉమ్మిడి శ్రీను, కీర్తి చిన్నా, జీలకర్ర బాను తదితరులు ఉన్నారు.