కీర్తిశేషులు ప్రసన్న కుమార్ మూడవ వర్ధంతి సందర్భంగా కదిరి జనసేన నివాళి

కదిరి, కీర్తిశేషులు ప్రసన్న కుమార్ మూడవ వర్ధంతి సందర్భంగా కదిరి నియోజకవర్గంలో వారు పార్టీకి చేసిన సేవలు స్మరించుకుంటూ ఇవే మా కన్నీటి నివాళి అని కదిరి నియోజకవర్గ జనసేన రూరల్ కన్వినర్ చిల్లా మహేష్ బాబు తెలిపారు.