క్రియాశీలక సభ్యత్వం రెన్యువల్ చేయించుకున్న కాకినాడ సిటీ ఇన్చార్జ్ ముత్తా శశిధర్

కాకినాడ సిటీ 39వ వార్డులో జనసేన కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ క్రియాశీలక సభ్యత్వం రెన్యువల్ చేయించుకోవడం జరిగింది. ఆకుల శ్రీనివాస్, 39వ డివిజన్. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మన హక్కు , ప్రతి జనసైనికుడికి చాలా విలువైనది. అలాగే ఈరోజు 39 వ డివిజన్ లో కాకినాడ సిటీ ఇన్చార్జ్ ముత్తా శశిధర్ స్వయంగా క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు.