ఐదు లక్షల రూపాయలు బీమా చెక్కుని చీర్ల దేవి కి అందజేసిన కందుల దుర్గేష్

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామానికి చెందిన క్రియశీలక సభ్యుడు చిర్ల త్రిమూర్తులు కరెంట్ షాక్ వలన ఆకస్మిక మరణం చెందితే ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలుపుతూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఐదు లక్షల రూపాయలు బీమా చెక్కుని చనిపోయిన వ్యక్తి భార్య అయినా చీర్ల దేవి కి అందజేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గంటా స్వరూప దేవి, కొత్త పేట జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, రామచంద్రపురం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ అత్తిలి సత్యనారాయణ, రాజమహేంద్రవరం అర్బన్ సిటీ అధ్యక్షులు వై. శ్రీను, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉప అధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి, జిల్లా కార్యదర్శి డేవిడ్ రాజ్, జిల్లా కార్యదర్శి రాజమండ్రి అధికార ప్రతినిధి రామకృష్ణ గౌడ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి మైరెడ్డి గంగాధర్, కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, రాజానగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ జమాల్ సోను, రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం, జనసేన పార్టీ ఇన్చార్జులు జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.