జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కిరణ్ రాయల్

ఉగాది పర్వదినాన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిసి, డిజిటల్ భగవద్గీతను అందజేసి, అదేవిధంగా పీఏసీ చైర్మన్నాదెండ్ల మనోహర్ ని కలిసి వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్.