ఎన్నికల్లో గెలిచేందుకు కేఆర్ టీం సభ్యులకు బాధ్యతలు ఇవ్వాలి

నెల్లూరు, కాప్స్ రాక్స్ (కేఆర్) నెల్లూరు టీం సభ్యులు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ఇన్చార్జి పొంగూరి నారాయణని మర్యాదపూర్వకంగా కలిసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు కలిసి నడుస్తామని ఎన్నికల్లో గెలిచేందుకు కేఆర్ టీం సభ్యులకు బాధ్యతలు ఇవ్వాలని కోరారు. స్టేట్ పిఆర్ఓ పసుపర్తి కిషోర్, గాదిరాజు అశోక్, బావిశెట్టి వెంకట కిషోర్, శివ, రమేష్, సుచిత్, మరియు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల తదితరులు పాల్గొన్నారు.