మోహనరంగాకు ఘననివాళులు

మార్కాపురం నియోజకవర్గం: నలభై ఏళ్ళు బ్రతికిన నలభై తరాలు చెప్పుకునేలా బ్రతికిన బెజవాడ బెబ్బులి వంగవీటి రంగా 35వ వర్ధంతి సందర్భంగా ఘననివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రొగ్రాం కమిటీ సభ్యులు అవుల వెంకట్, వీరిశెట్టి శ్రీనివాసులు.