పిసిని చంద్రమోహన్ కు శుభాకాంక్షలు తెలిపిన రాజాం జనసేన నాయకులు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన పిసిని చంద్రమోహన్ కు రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యు.పి.రాజు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమితులైన పిసిని చంద్రమోహన్ ని తన స్వగృహం నందు మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియచేసిన రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యు.పి రాజు ఆయన తో పాటుగా నాలుగు మండలాల జనసేన నాయకులు గొర్లె గోవింద్, ఎన్ని సత్యం, రాంబాబు, శ్రీనివాస్, నాగరాజు, ఈశ్వర్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.