జాతీయ రైతు దినోత్సవం జరుపుకొందాం: డా. యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: జాతీయ రైతు దినోత్సవం ను పురస్కరించుకొని జనసేన పార్టీ పక్షాన డిసెంబర్ 23న జరగబోయే రైతు దినోత్సవ… కార్యక్రమానికి కొట్టార్వేడు గ్రామ ప్రజలను, జనసైనికులను ఆహ్వానించిన ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న.