ఎర్ర అశోక్ నందను సన్మానించిన లయన్స్ క్లబ్
తుంగతుర్తి, ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా తిరుమలగిరి మండలంలో జనసేన పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ జనసేన నాయకులు ఎర్ర అశోక్ నంద రక్తదానం చేసినందుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది.