అగ్ని ప్రమాద బాధితునికి మనోధైర్యాన్నిచ్చిన లోళ్ళ రాజేష్

ఇచ్చాపురం నియోజకవర్గం, కంచిలి మండలం మధుపురం గ్రామానికి చెందిన డోక్కరి బైరాగి అనే వ్యక్తి ఇల్లు అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో అతను ఇబ్బందిలో ఉన్నాడని తెలుసికొని ఇచ్ఛాపురం నియోజకవర్గ జనసేన నాయకులు లోళ్ళ రాజేష్ 3000 రూపాయలు, బియ్యం పాకెట్ మరియు నిత్యావసర సరుకుల అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైకులు పాల్గొన్నారు.