శ్రీకృష్ణదేవరాయలకు మదనపల్లి జనసేన ఘన నివాళులు

మదనపల్లి: భారత దేశంలో తిరుగులేని శక్తిగా దక్షణ భారతాన్ని ఏలిన చక్రవర్తి కవి సార్వభౌముడు తులువ వంశదిన సమ్మెట శ్రీకృష్ణదేవరాయలు 494 వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించిన మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత జనసేన నాయకులు హరిప్రసాద్ గోపాలకృష్ణ బాలమణి శేఖర్ ఆకుల శంకర, దుబాయ్ శీను, శివ, శ్రీనివాసులు మల్లికార్జున, జయమ్మ తదితరులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది.