జనసేనానిని మర్యాదపూర్వకంగా కలసిన అట్లాంటా జనసైనికుడు మహరాణా

  • జనసేన పార్టికి మహరాణా పన్నెండు లక్షల విరాళం

హైదరాబాద్: అట్లాంటా జనసైనికుడు మహరాణా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తన కుటుంబసబ్యులతో హైదరాబాద్ వారి నివాసంలో కలవడం జరిగింది. సుమారు నలబై నిమషాల సమావేశంలో జనసేనాని నుండి ఎన్నో విషయాలను తెలుసుకొన్నారు. అలాగే జనసేన పార్టికి పన్నెండు లక్షల విరాళం మహరాణా ఇవ్వడం జరిగింది. ఎన్.ఆర్.ఐ జనసేన అట్లాంటా సేవా కార్యక్రమాలు గురించి చక్కగా వివరించడమే కాకుండా, జనసేనానిని అట్లాంటాకి ఆహ్వానించడం జరిగింది.