కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్న మాకినీడి శేషుకుమారి

పిఠాపురం, శనివారం మహా శివరాత్రి సందర్బంగా పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి పిఠాపురం పాదగయా శ్రీశ్రీశ్రీ కుక్కుటేశ్వర స్వామి వారిని దర్శించుకొవడం జరిగింది.