కందుల దుర్గేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మామిడికుదురు జనసేన నాయకులు

తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ పుట్టినరోజు సందర్బంగా ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండల జనసేన నాయకులు.