మొగల్తూరు పట్టణంలో మన కోసం మన నాయకర్

నరసాపురం నియోజకవర్గం, మొగల్తూరు పట్టణంలో నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు వారి కుటుంబ సభ్యులు మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మొగల్తూరులో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఇబ్బందులు పడుతున్నట్టు స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపీకృష్ణ, వలవల నాని, వాతాడి కనకరాజు, గుబ్బల మార్రాజు, గుబ్బల నాగరాజు, బొక్కా చంటి, కూనపరెడ్డి రామకృష్ణ, లక్కు బాబీ, బళ్ల చంటి, పాలా రాంబాబు, నిప్పులేటి తారకరామారావు, అందే దొరబాబు, ఉప్పులూరి రాంబాబు, దాసరి కృష్ణాజి, ముక్కు గిరి, పోలిశెట్టి నళిని, అంబటి అరుణ, ఏలుబండి సత్య, సింధు, వాటాల దుర్గరాజు, అందే కొండ, పులపర్తి రమేష్, దాసరి బాబీ, చిగటపు నాగబాబు, తిరుమాని బన్నీ, పాము శ్రీధర్, వెలిది స్వామి, ఆలపాటి మోహన్, గణేశులు శివ, కత్తుల నాయుడు, బండి ముత్యాలారావు, దూసనపూడి అంజి, బొలిసెట్టి బన్ను, పుప్పాల సాయి, కొర్లపాటి క్రాంతి, గంగా పవన్, పొన్నమండ ముత్యాలరావు, గజ్జరపు మురళి, వాటాల రామారావు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.