పాతపాడు గ్రామంలో మన కోసం మన నాయకర్
నరసాపురం నియోజకవర్గం పాతపాడు గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం టీడీపీ-బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ గ్రామంలో త్రాగునీటి సమస్యతో బాగా ఇబ్బందులు పడుతున్నట్టు గ్రామ ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపీకృష్ణ, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, వాతాడి కనకరాజు, గుబ్బల మార్రాజు, అందే దొరబాబు, ఒడుగు ఏసుబాబు, ఉప్పులూరి రాంబాబు, వాతాడి ఉమ, గుబ్బల నాగరాజు, మల్లాది గంటయ్య, రమణి నరసింహస్వామి, బసవాని రెడ్డియ్య, బొడ్డు సాంబమూర్తి, రాజగోపాల్, రేవు అచ్చియ్య, పోలిశెట్టి నళిని, అంబటి అరుణ, గణేశ్న శ్రీరామ్, యర్రంశెట్టి బాబులు, దొడ్డా బాబ్జీ, రమణి చిన్నారి, ముత్యాల రాంబాబు, నడిపల్లి శ్యామ్, బొడ్డు త్రిమూర్తులు, అందే రంగబాబు, దొంగ సత్యనారాయణ మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-03-at-6.19.59-PM-1024x682.jpeg)