డాక్టర్.పసుపులేటి హరిప్రసాద్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మారసాని రమేష్ బాబు

తిరుపతి, కాపు సంక్షేమసేన రైతు విభాగం అధ్యక్షులు తిరుపతి జిల్లా మారసాని రమేష్ బాబు శుక్రవారం ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ పీఏసీ సభ్యులు డాక్టర్.పసుపులేటి హరిప్రసాద్ ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. తిరుపతిలో శ్రీ కన్వర్షన్ హాలులో జన్మదిన వేడుకలు జరిగాయి.