వైసీపీ నుండి జనసేన పార్టీలోకి భారీ చేరికలు

• దివాన్ చెరువు గ్రామంలో వైఎస్ఆర్సీపీకి మూకుమ్మడి రాజీనామాలు

• కాపు, బీసీ, యాదవ, గౌడ, ఎస్సీ సామాజికవర్గానికి చెందిన 100 కుటుంబాలు పార్టీలో చేరిక

రాజానగరం నియోజకవర్గం, దివాన్ చెరువు గ్రామంలో మార్గాన రాంబాబు, కొనకళ్ళ గంగరాజు అధ్వర్యంలో కాపు, బీసీ, యాదవ, గౌడ, ఎస్సి సామాజికవర్గానికి చెందిన 100 కుటుంబాలు అరాచక పాలన చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసిన వైసీపీ పాలనపట్ల విసుకు చెంది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు,, ఆయన రాజకీయ ప్రయాణం అలానే రాజనగరం నియోజకవర్గంలో అన్ని కులాల, అన్ని మతాలకు సముచిత స్థానం కల్పిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా సేవలందిస్తున్న ప్రజానాయకుడిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆశీస్సులు కలిగిన రాజానగరం నియోజకవర్గం జనసేన- తెలుగుదేశం పార్టీల ఉమ్మడి (ఎమ్మెల్యే) అభ్యర్ధి బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరి.. రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో బత్తుల బలరామకృష్ణని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. పార్టీలో చేరిన వారిలో మార్గాని రాంబాబు, మార్గాని శ్రీనివాస్, కొనకళ్ళ గంగరాజు, మారిశెట్టి నాగేశ్వరరావు, మార్గాని రమణ, కొనకళ్ళ అర్జునరావు గారు, కొనగల్ల వెంకన్న, మార్గాని ముసలయ్య, బొమ్మిరెడ్డి సత్యనారాయణ, బొమ్మిరెడ్డి ప్రసాద్, బొమ్మిరెడ్డి రాజేష్, బొర్రా వాసు, మట్టా నాని, ఎన్.సాంబ, కె.సురేష్, లెక్చరర్ శేఖర్, హాస్టల్ శేఖర్, యర్ర మురళి, గారబోయిన అప్పాజీ, పిల్లి సూరిబాబు, కోనేటి మహేష్, కోనేటి వెంకటరమణ, కాకి ప్రసన్న, మార్గాని వీరపండు, గొనబోయిన శ్రీను, మందపల్లి రవి, బొర్రా వీర్రాజు, మారిశెట్టి వీరబాబు, మారిశెట్టి శ్రీను, బొర్రా గంగరాజు, బుడ్డిగ వీరబాబు, కోట వీరవెంకటరమణ, బల్లంకి చిన్నారావు, బల్లంకి నాని, బల్లంకి సతీష్, మార్గాని కిరణ్ బాబు, మార్గాన రాజేష్, కొనకళ్ళ సతీష్, కొనకళ్ళ సందీప్, కొనకళ్ళ కె.ఎస్.కె, మార్గాన వీరవెంకటరావు గారు, మార్గాన సూరమ్మ, మార్గాన దుర్గారావు గారు, మార్గాన ప్రసాద్ గారు, మార్గాన నాగమణి గారు, కామన సురేష్, కామన సతీష్, కట్టా శ్రీను, కోడూరి వీరబాబు, కోడూరి రాజేష్, యర్రా నారాయణమ్మ, కోసూరి పుష్ప, కోడూరి సత్య, మార్గాని వెంకటలక్ష్మి, మార్గాని శ్రీదేవి, కొనకళ్ళ వరలక్ష్మి, మారిశెట్టి లక్ష్మీకాంతం, మార్గాని భారతి, కొనకళ్ళ మంగ, కొనగల్ల భవాని, మార్గాని రాజమ్మ, బొమ్మిరెడ్డి మంగ, బొమ్మిరెడ్డి శాంతి, బొమ్మిరెడ్డి ప్రసన్న, బొర్రా భవాని, మట్టా దుర్గ, ణ్.రాజేశ్వరి, యర్రా లావణ్య, గారబోయిన చిన్నారి, పిల్లి శ్యామల, కాకి చంద్రం, మార్గాని దుర్గ, మారిశెట్టి ఆదిలక్ష్మి, మారిశెట్టి సత్య, బొర్రా సత్యవతి, బుడ్డిగ దేవి, బల్లంకి దుర్గ, బల్లంకి స్వాతి, మార్గాన సంధ్య, ఇతరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.