బాసూరు గ్రామంలో జూన్ 5వ తేదీన భారీ కవాతు
పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు అధ్వర్యంలో పాలకొండ నియోజకవర్గం బాసూరు గ్రామంలో జూన్ 5వ తేదీ.. ఆదివారం భారీ కవాతు.. జెండా ఆవిష్కరణ.. భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమనీకి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాలవలస యశస్వి విచ్చేయుచున్నారు. ఈ సందర్భంగా పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆదేశాల మేరకు… వజ్రగాడ రవి కుమార్ (జానీ)ఆహ్వాన పత్రిక వారికి అందజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-28-at-2.03.03-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-28-at-2.03.03-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-28-at-2.03.04-PM-1024x885.jpeg)