జనసేన సీనియర్ నాయకుల భేటీ

కావలి, జిల్లా రాజకీయ పరిస్థితులపై జనసేన పార్టీ సీనియర్ నాయకులు సిద్దుని మర్యాద పూర్వకంగా కలిసి చర్చించిన పార్టీ నాయకులు భరత్. ఈ సందర్భంగా జనసేన పార్టీని ప్రజలలోకి బలంగా తీసుకు వెళ్ళాలి, పార్టీ సిద్ధాంతాలని జనాలకి తెలియచేయాలని సిద్దు భరత్ కి తెలియ చేశారు. సిద్ధు చేస్తున్న కార్యక్రమాల వల్ల కావలిలో జనసేన పార్టీ కి ఆదరణ పెరుగుతుందని భరత్ ఈ సందర్భంగా తెలియజేసారు.