ఎంపీలు తమ గళాన్ని వినిపించాలి: మార్కాపురం జనసేన

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం జనసేన పార్టీ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పార్లమెంట్ లో ప్లకార్డు పట్టుకోవడం ద్వారా స్వరాన్ని వినిపించవలసిందిగా రాష్ట్ర ఎంపీలకు విజ్ఞప్తి చేసిన మార్కాపురం నియోజకవర్గం జనసేన. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జాయింట్ సెక్రెటరీ సురేష్ బాబు మరియు జనసైనికులు పాల్గొన్నారు.