రెండవ రోజు డిజిటల్ కాంపెయిన్ లో తిరుపతి జనసేన

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని బలంగా వినిపించాలని వైసిపి ఎంపీలను రెండవ రోజు కోరుతూ జనసేనపార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజారెడ్డి, హేమ కుమార్, బాబ్జి, సుమన్, మునిస్వామి, వనజ, లతా, అమృత, కీర్తన, మనోజ్, రమేష్, సుమన్, రాజేష్ లతో కలిసి విశాఖ స్టీల్ ను పూజించి స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని ప్రార్థించడం జరిగింది.