Razole: ఉపసర్పంచ్ కు శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ మరియు ఎంపిటిసి

రాజోలు నియోజకవర్గం, కాట్రేనిపాడు ఉపసర్పంచ్ గా ఎన్నికైన శ్రీ పోతుల నాగార్జునకి సర్పంచ్ అడబాల శ్రీనివాస్ మరియు కాట్రేనిపాడు ఎంపిటిసి అడబాల శ్రీను హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.