దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొన్న శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, సీతానగరం గ్రామంలో దేవీ నవరాత్రులు సందర్భంగా జనసేన పార్టీ నా సేన కోసం, నా వంతు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి భవానీల ఆహ్వానం మేరకు సరస్వతి పూజ కార్యక్రమంలో పాల్గొని 300 మంది పిల్లలకు పుస్తకాలు & పెన్నులు అందజేసారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గొకాడ సూర్యవతి, వణుము లక్ష్మి, మట్ట వెంకటేశ్వరరావు, గట్టి సత్యనారాయణ మూర్తి, పిండి వివేకానంద, పిండి ఉమామహేశ్వర, రావు, కలగ రఘుకుమర్, కర్రి ప్రసాద్, శ్రీమంతుల రామకృష్ణ, వరప్రసాద్, దొడ్డ బలరామకృష్ణ, యర్రంశెట్టి పోలరావు తదితరులు పాల్గొన్నారు.