మదనపల్లిలో మై ఫస్ట్ వోట్ ఫర్ జనసేన

మదనపల్లి నియోజకవర్గం: జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్థానిక బిటి కాలేజ్ విద్యార్థుల చేత “నా మొదటి ఓటు జనసేనకే” మై ఫస్ట్ వోట్ ఫర్ జనసేన” అనే కార్యక్రమం పోస్టర్లు ద్వారా తెలియచేస్తూ ఓటు యొక్క విలువను విద్యార్థులుకు తెలియచేయు కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ప్రజాస్వామ్యంలో ప్రతిబోటు చాలా కీలకమైనదని ప్రజల ఆలోచన విధానానికి ప్రతిబింబం ఓటు చట్టసభల్లోకి తమ తరఫున ఎవరిని పంపాలి అనే నిర్ణయం ఓటు పైనే ఆధారపడి ఉంటుంది రాష్ట్రంలో ఈసారి యువత ఓటు చాలా కీలకం నాలుగు లక్షలు కొత్త ఓటర్లుగా యువత నమోదయాలని వచ్చేసారు పత్రిక ఎన్నికలలో మంచి పరిపాలన అందించే పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి భవిష్యత్తు తరాల గురించి ఎంతో ఆలోచించే ఉన్నతమైన ఆలోచనలు కలిగిన పవన్ కళ్యాణ్ గారు యువత ఎంతో స్ఫూర్తి, 2024 ఎన్నికల్లో తమ ఓటును పవన్ కళ్యాణ్ గారికి వేసి సీఎం చేయాల్సిందిగా విద్యార్థులను కోరడమైనది. ఈ కార్యక్రమానికి మదనపల్లి జనసేన సీనియర్ నాయకులు దారం హరి ప్రసాద్, తులసి శ్రీనివాసులు, పురుషోత్తం, వెంకటేష్, శ్రీనివాసులు, జనసేన పవర్ ఆఫ్ ద టీం అధ్యక్షులు గోపాలకృష్ణ, టీం సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి, రాజు, పాల్గున, వెంకటేష్ మదనపల్లి జనసేన నాయకులు సుప్రీం హర్ష, సోను, ధరణి, గణి, గంగాద్రి, కార్తీక్, నరేష్, పృథ్వి, అనిల్, హనుమంతు, గణేష్, సురేష్ , గణేష్, ఫయాజ్, పృథ్వి, మహేంద్ర, సాయి, వివేక్ సాయి, రేవంత్, రామాంజనేయులు, వీరమహిళలు రూప, శోభ, లక్ష్మీదేవి మరియు బీటీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం మధ్యలో సెక్షన్ 30 అమలులో వుంది అని పోలీసువారు అందరిని 1టౌన్ స్టేషన్ కు తరలించారు.