కడపలో బాబు షూరిటి – భవిష్యత్తుకు గ్యారెంటీ

కడప జిల్లా, కడప నగరంలోని 31వ డివిజన్లో 2వ గాంధీ బొమ్మ రజాఖన్ బాఘ్ మస్జిద్ నుండి బాబు షూరిటి – భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలను వివరించే కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా కో-ఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇంచార్జీ సుంకర శ్రీనివాస్ టిడిపి పార్టీ నాయకులు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస రెడ్డి, కడప నియోజకవర్గ ఇంచార్జి ఆర్ మాధవి, జనసేన నాయకులు, కార్యకర్తలు, టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.