ఫరిజల్లిపేట గ్రామంలో ‘నా సేన కోసం నా వంతు’

  • ఫరిజల్లిపేటలో జనసేనలో చేరికలు

రాజానగరం, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా ఫరిజల్లిపేట గ్రామంలో నా సేన కోసం నావంతు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. అనంతరం ఫరిజల్లిపేట గ్రామానికి చెందిన సూమారు 100 మంది రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్షీ ల ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. పార్టీలో నూతనంగా చేరిన కార్యకర్తలు నాసేన నావంతు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీకి విరాళాలు ఇచ్చి అమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో నాతిపాము దొరబాబు, పల్లా ధనలక్ష్మి, యర్రంశెట్టి శ్రీను, పాలచర్ల రాజారావు, గల్లా రంగా, బుల్లింకుల లోవరాజు, పిడుగు సురేష్, అరిగెల రామకృష్ణ, మాదిరెడ్డి బాబులు, వీరభద్రరావు, కవల శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.