కందుల దుర్గేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బత్తుల దంపతులు

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు కందుల దుర్గేష్ కు శనివారం వారి జన్మదిన సందర్భంగా రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి మరియు ‘నా సేన కోసం నా వంతూ కో ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.