నర్సింగరావు మాస్టర్ ని ఓదార్చి మనోధైర్యాన్ని నింపిన నాదెండ్ల మనోహర్
పాయకరావుపేట: చిన్న వయసులో జనసేన పార్టీ తరుపున ప్రెసిడెంట్ గా పోటీ చేసిన కుమార్తె కావ్యను పోగొట్టుకున్న బాధలో వున్న సేనాపతి నర్సింగరావు మాస్టర్ ని ఓదార్చి మనోధైర్యాన్ని నింపిన నాదెండ్ల మనోహర్. పార్టీ కోసం మాస్టర్ కి వున్న అంకిత భావాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-09-at-10.03.43-1024x730.jpeg)