నూతన సంవత్సర క్యాలండర్ ను ఆవిష్కరించిన నాదెండ్ల

హైదరాబాద్, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో అంజనా దేవి చారిటబుల్ ట్రస్ట్ (నర్సీపట్నం నియోజకవర్గం) టీమ్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలండర్ ను ఆవిష్కరించిన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, అర్హం ఖాన్ మరియు కళ్యాణం శివ శ్రీనివాస్ (కె.కె), జనసేన పార్టీ పిఏసి సభ్యులు నాగేంద్ర బాబు.