జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కలిసిన మర్రిపాడు మండల నాయకులు చిన్నా

ఆత్మకూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఆదివారం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నాయకులు చిన్న జనసేనమంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్బంగా ఆత్మకూరు నియోజకవర్గ సమస్యలను పవన్ కళ్యాణ్ కి
తెలియచేయడంతో పాటుగా పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కార్యక్రమాల గురించి వివరించారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే విధంగా పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించినట్టు చిన్నా తెలిపారు.