నరసాపురం జనసేన-టీడీపీ ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రాకి దారేది

నరసాపురం, జనసేన-టీడీపీ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పేరుపాలెం సెంటర్ నుంచి ముత్యాలపల్లి మోడీ వెళ్ళే రోడ్డుకు గుంతల ఆంధ్రాకి దారేది కార్యక్రమం నిర్వహించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ మరియు నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపీకృష్ణ, వర్ధనపు వరప్రసాద్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, గుబ్బల నాగరాజు, నిప్పులేటి తారకరామారావు, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, గుబ్బల మారాజు, ఉప్పులూరి రాంబాబు శిరిగినీడి రాజలక్ష్మి, మేడిది సౌజన్య ప్రభాకర్, కొల్లాటి బాలకృష్ణ, బొక్కా లక్ష్మణరావు, అందే దొరబాబు, లక్కు బాబీ, దాసరి కృష్ణాజి, మారెళ్ల సుబ్రహ్మణ్యం, పేరుపాలెం వెంకన్న, పాలా రాంబాబు, బసవాని ఏడుకొండలు, సత్తినేని సర్వేశ్వరరావు, దాసరి నాగరాజు, కడలి మోహనరావు, బొల్లా చంటి మరియు నియోజకవర్గ జనసేన – టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.