విజయవాడ జనసేన ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం

విజయవాడ, జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అప్పారావుపేటలో సోలార్ పవర్ ప్లాంట్ వద్ద పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్న విజయవాడ నగర అధ్యక్షులు పోతిన మహేష్, బొలిశెట్టి వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.